India records: ఇండియా, భారత్ 4వ టీ20లో ఈ రికార్డులు గమనించారా..! 1 m ago
1. భారత్ మాత్రమే టీ20ల్లో అత్యధికగా 250+ స్కోర్ మూడుసార్లు చేసింది.
2.. విదేశాల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు 283/1, గత నెల హైదరాబాదులో బంగ్లాదేశ్ పై 297/6 చేసింది.
3.. భారత్ నుంచి ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం సంజు శాంసన్, తిలక్ వర్మ( 210) నెలకొల్పారు.
4.. ఒకే టీ20లో అత్యధిక సిక్సర్లు (23) కొట్టి భారత్ టాప్ 2 లో నిలిచింది. జింబాబ్వే (27) అగ్రస్థానంలో ఉంది.
5.. ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో 4 సెంచరీలు కొట్టడం ఇదే తొలిసారి. అది కూడా టీమ్ ఇండియా బ్యాటర్లే.